Srinatha Era

A1) వేమన

  • వేమన శతకము  - లభ్యం



A2) శ్రీనాథుడు - కవిసార్వభౌముడు

  • మరుత్తరాట్చరిత్రము - అలభ్యం
  • శృంగార నైషధము - లభ్యం
  • పల్నాటి వీరచరిత్రము - లభ్యం
  • హరవిలాసము - అలభ్యం
  • కాశీ ఖండము - లభ్యం
  • భీమ ఖండము - అలభ్యం
  • క్రీడాభిరామము - అలభ్యం
  • శివరాత్రి మహాత్మ్యము - అలభ్యం
  • శాలివాహన సప్తశతి - అలభ్యం
  • శృంగార దీపిక  - అలభ్యం
(ఇది వ్రాసినది కుమారగిరి రెడ్డి అని కూడా ఒక అభిప్రాయం ఉంది.)


A3) బమ్మెర  పోతన - సహజకవి
(మరియు అతని శిష్యులు బొప్పరాజు గంగయ, వెలిగందల నారయ, ఏర్చూరి సింగన)

  • శ్రీ మదాంధ్ర మహాభాగవతము - లభ్యం
భాగవతం భక్తి ప్రపత్తులకి కాణాచి. ఇది పంచమ వేదం. పోతన గ్రంధారంభం లోనే అన్నారు "శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకు నై చింతించెదన్"  అని. వేదవ్యాసులు క్రీ. పూ. 3000 కన్నా పూర్వం వారు. వ్యాస కృతి సంస్కృత మాతృక నుంచి ప్రాంతీయ భాషల లోకి తీసుకొచ్చిన ప్రథమ భాగవతం మనదే. బమ్మెర పోతనామాత్యులు శ్రీ. శ. 1373 - 1460 మధ్య జీవించారు. పోతన తెలుగు భాగవతంలోని ప్రతి పద్యం సద్యోముక్తి సంధాయకం. పోతనది పలికెడిది భాగవత మట; పలింకించెడి వాడు రామభద్రుం డట అన్న ప్రపత్తి. స్వేచ్ఛానువాద ప్రక్రియ. గంటం పంచదారలో అద్ది రాసాడేమో లేకపోతే ఇంత మాధుర్యం ఎలా వస్తుంది అన దగ్గ రచనాశైలీ. ఇప్పుడు పోతన కృతిగా ప్రసిద్ధ మైనా దీనిలో గంగన, సింగన, నారయ అని మరొక ముగ్గురి కృషి కూడా కొద్దిగా ఉంది.


  • వీరభద్ర విజయము - అలభ్యం
  • నారాయణ శతకము - అలభ్యం
  • భోగినీ దండకము (ఇది పోతన రచనయేనని అభిప్రాయం) - లభ్యం



A4) మడికి సింగన

  • వాసిష్ఠ రామాయణము - అలభ్యం
  • భాగవతం దశమ స్కంధం ద్విపద - అలభ్యం
  • సకల నీతి సమ్మతము - తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంధం - అలభ్యం
  • పద్మపురాణం ఉత్తర ఖండం - లభ్యం



A5) పిల్లలమర్రి పినవీరభద్రుడు

  • జైమిని భారతము - లభ్యం
  • శృంగార శాకుంతలము - లభ్యం
  • అవసార దర్పణము - అలభ్యం
  • నారదీయము - అలభ్యం
  • మాఘ మహాత్మ్యము - అలభ్యం
  • పురుషార్ధ సుధానిధి - అలభ్యం
  • మానసోల్లాస సారము - అలభ్యం



A6) ప్రతాప రుద్రుడు

  • నీతిసారము (రాజనీతి గురించి) - అలభ్యం



A7) అధర్వణుడు

  • త్రిలింగ శబ్దానుశాసనము - అలభ్యం



A8) భైరవి కవి

  • రత్నసారము - (విలువైన మణుల గురించి) - అలభ్యం



A9) మనుమంచి భట్టు

  • హయలక్షణ సారము (గుర్రాల గురించి విజ్ఞాన గ్రంధము) - అలభ్యం



A10) తాళ్ళపాక అన్నమయ్య

  • అన్నమయ్య కీర్తనలు - అలభ్యం
  • శ్రీవేంకటేశ్వర శతకము - అలభ్యం
  • అలమేలు మంగా శతకము - అలభ్యం



A11) తాళ్ళపాక తిమ్మక్క

  • సుభద్రా కళ్యాణము - అలభ్యం



A12) జక్కన

  • విక్రమార్క చరిత్రము - అలభ్యం



A13) అనంతామాత్యుడు

  • భోజరాజీయము - అలభ్యం
  • ఛందోదర్పణము - అలభ్యం
  • రసాభరణము - అలభ్యం



A14) గౌరన

  • నవనాధ చరిత్రము - అలభ్యం
  • హరిశ్చంద్ర కధ ద్విపద కావ్యము - అలభ్యం



A15) దగ్గుపల్లి దుగ్గన

  • కాంచీ మాహాత్మ్యము - అలభ్యం
  • నాచికేతూపాఖ్యానము - అలభ్యం



A16) దూబగుంట నారాయణ కవి

  • పంచతంత్రము - అలభ్యం



A17) బైచరాజు వేంకటనాధుడు

  • పంచతంత్రము (బైచరాజు) - అలభ్యం



A18) వెన్నెలకంటి సూరకవి

  • విష్ణుపురాణము - అలభ్యం



A19) పిడుపర్తి సోమన (పిడుపర్తి సోమనాధ కవి)

  • బసవ పురాణము - లభ్యం



A20) నంది మల్లయ - ఘంట సింగన (జంట కవులు)

  • ప్రబోధ చంద్రోదయము - అలభ్యం
  • వరాహ పురాణము - లభ్యం



A21) కొఱవి గోపరాజు

  • సింహాసన ద్వాత్రింశిక - అలభ్యం



A22) వెన్నెలకంటి అన్నయ్య

  • షోడశ కుమార చరిత్ర - అలభ్యం



A23) విన్నకోట పెద్దన

  • కావ్యాలంకార చూడామణి - అలభ్యం


A24) కూచిరాజు ఎఱ్ఱన

  • కొక్కోకము - అలభ్యం

("రతి విలాసం" అనే సంస్కృత కామశాస్త్ర గ్రంధానికి తెలుగు)


A25) మడికి అనంతయ్య
(మడికి సింగన తమ్ముడు)

  • విష్ణుమాయా విలాసము  - అలభ్యం

(అయితే ఇది చింతలపూడి ఎల్లన వ్రాశాడనే అభిప్రాయం కూడా ఉంది)


A26) వెన్నెలకంటి జన్నమంత్రి

  • దేవకీనందన శతకము - అలభ్యం



A27) కొలని గణపతి దేవుడు

  • శివయోగ సారము - అలభ్యం
  • మనోబోధన - అలభ్యం



A28) అయ్యలరాజు తిప్పయ్య

  • ఒంటిమెట్ట రఘువీర శతకము - అలభ్యం



A29) ఆంధ్రకవి రామయ్య

  • విష్ణుకాంచీ మాహాత్మ్యము - అలభ్యం



A30) చెందలూరు చిక్కయ్య

  • వాచికేతూపాఖ్యానము - అలభ్యం



A31) పశుపతి నాగనాధుడు

  • విష్ణు పురాణము - అలభ్యం



A32) దోనయామాత్యుడు

  • సస్యానందము  - అలభ్యం
(శాస్త్ర గ్రంధము - వర్షముల ఆగమ సూచనలు, జ్యోతిశ్సాస్త్రానుసారం)



A33) శ్రీధరుడు

 అలభ్యం

A34) కృష్ణమాచార్యుడు

అలభ్యం

A35) పిడుపర్తి నిమ్మయాచార్యుడు

అలభ్యం

A36) పిడుపర్తి (మొదటి) బసవకవి

అలభ్యం

A37) పిడుపర్తి (రెండవ) బసవకవి

అలభ్యం

A38) ప్రోలుగంటి చెన్నశౌరి

అలభ్యం

A39) గంగనాచార్యుడు

అలభ్యం

A40) ఈశ్వర ఫణిభట్టు

అలభ్యం

A41) సదానంద యోగి

అలభ్యం

A42) పెనుమత్స వెంకటాద్రి

అలభ్యం

A43) పెనుమత్స గోపరాజు కవి

అలభ్యం

A44) అడిదము నీలాద్రి కవి

అలభ్యం

A45) మాడయ కవి

అలభ్యం

A46) రేవణూరి తిరుమల కొండయార్యుడు

అలభ్యం